ETV Bharat / state

ఎమ్మెల్సీ సందడి షురూ

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఇవాళ నోటిఫికేషన్ విడుదల అయినందున పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల కోటాలో 5స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్​ దాఖలు
author img

By

Published : Feb 25, 2019, 6:38 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్​ దాఖలు
శాసనమండలిలో ఖాళీ అవుతున్న 5 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికార తెరాసలో ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ఖరారు అయినందున.. వారు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థులుగా మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం, మిత్రపక్షం ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్‌ నామినేషన్‌ సమర్పించారు.
undefined

కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్-ఆదిలాబాద్‌ పట్టభద్రులు, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్-ఆదిలాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

మార్చి 5 వరకు అవకాశం

మార్చి 5వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న పరిశీలన, 8న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరుగనుంది. 26న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో నియమావళి అమల్లోకి వచ్చింది.

ఇవీ చదవండి:నేడే ఎమ్మెల్సీ నగారా

Intro:TG_SRD_42_25_CITU_DARNA_VIS_AVB_C1
యాంకర్ వాయిస్... అంగన్ వాడి ఉద్యోగుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలని అధికారుల వేధింపులు ఆపాలని ఫుడ్ సకాలంలో అందించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా అంగన్ వాడి టీచర్ లు కలెక్టరేట్ లో ధర్నా చేశారు

వాయిస్ ఓవర్.... జిల్లాలోని అంగన్ వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ మినీ టీచర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలకు తగిన చర్యలు తీసుకోవాలని అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలని అలాగే రేషన్ బియ్యాన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సప్లై చేయాలని కేంద్రం పెంచిన వేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలని అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలి అంగన్ వాడీ కేంద్రాలకు మెటీరియల్ వెంటనే చేయాలని అంగన్ వాడి కేంద్రాలకు ముఖ్యంగా వేసవికాలంలో ఒక నెల సెలవులు ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ 14 సవరించాలని జీవో నంబర్ 19 సవరించి అంగన్వాడీలకు పెన్షన్ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు

జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలకు సకాలంలో ఫుడ్డు అందించడం లేదు కేంద్రం సమయంలో కాకుండా సాయంత్రం రాత్రి సమయాల్లో ఫుడ్ పంపిస్తున్నారు దీంతో అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు ఎదుర్కొంటున్నారు గుడ్లు రెగ్యులర్ గా సరఫరా చేయకపోవడంతో లబ్ధిదారులు అంగన్ వాడి టీచర్లను నిలదీస్తున్నారు తెలుపుతున్నారు

బైట్స్..
మల్లేశం ...సిఐటియు అధ్యక్షుడు
అంగన్ వాడి టీచర్... బైట్
నరసమ్మ ...సిఐటియు ప్రధాన కార్యదర్శి

Body:విజువల్స్

Conclusion:ఎం శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.