ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది - తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

mlc-election
author img

By

Published : Aug 1, 2019, 6:22 PM IST

Updated : Aug 1, 2019, 8:40 PM IST

శాసనసభ్యుల కోటా మండలి స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితం వెల్లడించనున్నారు.

రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల జరగనుంది. ఎన్నికైన సభ్యుని పదవీ కాలం 2021 జూన్ 3 వరకు ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్​లో తెదేపాకు చెందిన కరణం బలరాం, వైకాపాకు చెందిన ఆళ్లనాని, కోలగట్ల వీరభద్రస్వామి స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది

ఇవీ చూడండి: 'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '

Intro:AP_ONG_11_01_NANNAPANENI_MET_GANG_RAPE_GIRL_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
............................................................
అత్యాచార ఘటనల్లో నిందితులకు అనుకూలంగా గ్రామపెద్దలు రాజీయత్నాలు చేస్తే వారిని జైలుకి పంపేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పామురు మండలం కోడిగుంపాల గ్రామంలో అత్యాచారానికి గురైన బాలికను ఆమె పరామర్శించారు . బాలికను అపహరించి దాడి చేయడం అత్యాచారం చేయడమే కాక ఆ దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించడం వంటి ఘోర నేరాలకు పాల్పడిన ముగ్గురు యువకులను క్షమించరాదని ఆమె తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నామని అంటున్న ముగ్గురు నిందితులపై కఠినమైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో అత్యాచార లపై మాట్లాడాల్సిన మహిళా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నన్నపనేని ఆరోపించారు. మహిళా సమస్యలపై నిరంతరం పోరాడే తనకు చట్టసభల్లో మాట్లాడే అదృష్టం లేకపోవడం తన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.అత్యాచారాని కి గురైన బాలిక కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు . బాలికను ఆర్థికంగా గా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా జిల్లా కలెక్టర్ కి సూచిస్తానని నన్నపనేని తెలియజేశారు.......బైట్
నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్

Body:ఒంగోకు

Conclusion:9100075319
Last Updated : Aug 1, 2019, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.