ETV Bharat / state

కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలపై ఎమ్మెల్యే రోజా స్పందన

author img

By

Published : Feb 15, 2021, 2:55 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టిన రోజున నిర్వహించ తలపెట్టిన కోటి వృక్షార్చనలో పాల్గొందామని.. సినీ నటి, ఏపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. సీఎం కేసీఆర్​కు హరిత కానుక ఇద్దామన్నారు.

mla roja
కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలపై ఎమ్మెల్యే రోజా స్పందన

కోటి వృక్షార్చనలో పాల్గొందాం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరిత కానుక ఇద్దామని ప్రముఖ సినీ నటి, ఏపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు.

ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటుదామన్నారు. కేసీఆర్‌కు హరిత కానుకగా ఇద్దామని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. పచ్చదనం-పరిశుభ్రతతో కాలుష్య రహిత తెలుగు రాష్ట్రాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి: 'కేసీఆర్​ పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు'

సీఎం కేసీఆర్​కు పుట్టినరోజు బహుమతి ఏమిటంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.