ETV Bharat / state

Mla prakash goud: వీధి వ్యాపారులకు ప్రభుత్వం పెద్దపీట - telangana news updates

బండ్లగూడ కార్పోరేషన్​ పరిధిలో రూ.28 లక్షలతో నిర్మించిన పట్టణ వీధి వ్యాపారుల కోసం సమీకృత మార్కెట్​ను రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ ప్రారంభించారు. వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

Mla prakash goud
Mla prakash goud
author img

By

Published : Jun 12, 2021, 10:34 AM IST

వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ పేర్కొన్నారు. బండ్లగూడ కార్పోరేషన్​ పరిధిలో రూ.28 లక్షలతో నిర్మించిన పట్టణ వీధి వ్యాపారుల కోసం సమీకృత మార్కెట్​ను ప్రారంభించారు.

వీధి వ్యాపారాలు చేస్తుంటే.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఆ ప్రమదాలను అరికట్టేందుకు ఒకే దగ్గర కూరగాయలు, పూలు, మాంసం దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాల అభివృద్దికి కేసీఆర్​ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.