ETV Bharat / state

ఓల్డ్ బోయిన్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం పర్యటన

కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్​పల్లి శ్మశానవాటికను పరిశీలించారు. 60 లక్షల ఖర్చుతో ముస్లింల సంప్రదాయం ప్రకారం ఈద్గాను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఓల్డ్ బోయిన్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం పర్యటన
author img

By

Published : Aug 6, 2019, 10:23 PM IST

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా అభివృద్ధి పథంలో వెళ్తున్నామని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఓల్డ్ బోయిన్​పల్లిలోని ముస్లింల శ్మశానవాటికను పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం సహకారంతో 40 లక్షల రూపాయలతో గోపాల్ నగర్ నుంచి కూకట్​పల్లి, శేర్లింగంపల్లి వరకు సరిహద్దు సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. 60 లక్షల ఖర్చుతో ముస్లింల సంప్రదాయం ప్రకారం ఈద్గాను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఓల్డ్ బోయిన్​పల్లిలో ఎమ్మెల్యే మాధవరం పర్యటన

ఇదీ చూడండీ:'ట్రంప్​.. కశ్మీర్​ అంశంలో భారత్​కు మద్దతివ్వండి'

సికింద్రాబాద్..యాంకర్.. ఎన్ ఎం సి బిల్లుకు వ్యతిరేకంగా గాంధీ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ల ధర్నా కు ప్రోఫ్ఫెసర్ కోదండ రాం పూర్తి మద్దతు ఇచ్చారు...జూనియర్ వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు తన కార్యాలయం లో కమిటీ వేసుకుంటామని అందులో భవిష్యత్తులో ఏ విధంగా వైద్యుల సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అనే విషయం చరిస్తామని తన కమిటీ లో డాక్టర్ శంకర్ నాయకత్వం లో మీటింగ్ పెట్టుకొని 3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు....జూనియర్ వైద్యుల డిమాండ్లను ఢిల్లీ లో ఎవరిని కలవాలనే విషయం చెబుతానన్నారు.అదేవిధంగా వైద్యులు ఉద్యమ కోణం లో ఆలోచించకుండా ప్రజలకు వైద్యం అందించే విధంగా వైద్యులు పనిచేయాలన్నారు.అదేవిధంగా వైద్యుల నిరసన ఆరో రోజుకు చేరుకుంది..బిల్లులో పొందుపరిచిన 31వ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి బిల్లును వెనక్కి తీసుకోవాలని తెలిపారు ...బిల్లులో ఆ అంశాన్ని తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు..వైట్ కోదండరాం తేజ స అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.