హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. తన సొంత నిధులతో నియోజకవర్గంలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌కు... 22 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అంబులెన్స్‌ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి.. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రికి ఇచ్చారు.
రెండో అంబులెన్స్ ఏర్పాటుకు ఆయనతో పాటు దండమూడి ఎస్టేట్ వారు.. మరో 22 లక్షల నిధులను కేటీఆర్‌కు అందజేశారు.