ETV Bharat / state

'వరద బాధితులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తుంది' - danam nagender visited himayath nagar

భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్​ విస్తృతంగా పర్యటించారు. హిమాయత్​నగర్​లోని దత్తానగర్​లో ఇంటింటికి తిరుగుతూ.. వరద బాధితులకు రూ.10వేలు అందించారు.

mla danam distributed money to flood victims
వరద బాధితులకు రూ.10వేలు
author img

By

Published : Oct 24, 2020, 12:32 PM IST

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని దత్తానగర్​లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం, నిత్యావసరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

హిమాయత్​నగర్​ వీధి నంబర్ 13లో నాలా పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని.. దీని కోసం రూ.3 కోట్లు కేటాయించినట్లు దానం వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.