ETV Bharat / state

క్యాన్సర్​పై అవగాహన సదస్సుకు గవర్నర్​ను ఆహ్వానించిన బాలకృష్ణ - Andhra Pradesh TDP MLA Balakrishna Meet Telangana Governor

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఆర్​వీ ప్రభాకర్ రావుతో కలిసి తెలంగాణ గవర్నర్​ను రాజ్​భవన్​లో కలిశారు. క్యాన్సర్​పై అవగాహన, నివారణా మార్గాలపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని గవర్నర్​ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

International Conference on Cancer and Prevention latest news

author img

By

Published : Feb 18, 2020, 7:24 PM IST

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రాజ్​భవన్​లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ను కలిశారు. మార్చి 13,14,15తేదీల్లో క్యాన్సర్​పై అవగాహన, నివారణా మార్గాలపై నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని గవర్నర్​ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. హైదరాబాద్ వేదికగా సాగనున్న ఈ మూడు రోజుల సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నట్టు సమాచారం.

క్యాన్సర్ పై అవగాహన సదస్సుకు గవర్నర్​ను ఆహ్వానించిన బాలకృష్ణ

ఇదీ చూడండి : శాటిలైట్ రైల్వేస్టేషన్​తో సరికొత్త అధ్యాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.