హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలకు భరోసాను ఇచ్చారు. ఆయనతో పాటు సలీమ్ బేగ్, అబ్దుల్ రెహమాన్ ఉన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రజల దగ్గర ఉండి జరుగుతున్న సహాయక చర్యలను చూడాలని వారికి సూచించారు.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ పర్యటన - MLA Akbaruddin latest news
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ పర్యటించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు మేమున్నామంటూ భరోసానిచ్చారు.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ పర్యటన