ETV Bharat / state

మిషన్​ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఇంటర్వ్యూ

మిషన్​ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మారుమూల ప్రాంతాలకు మంచి నీరు అందుతోందని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన ఈ పథకం.. విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

Mission Bhagiratha gave good results: Errabelli
మిషన్​ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి
author img

By

Published : Aug 23, 2020, 2:37 PM IST

Updated : Aug 24, 2020, 7:36 AM IST

తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం పడ్డ కష్టాలు చూసి.. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ మిషన్​ భగీరథ తీసుకువచ్చారని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. ఇంటింటికి నీళ్లు అందిచడం... కేసీఆర్​ కృషి వల్లే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మిషన్​ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం, మారుమూల ప్రాంతాలకు మంచి నీరు అందుతోందని చెప్పారు. ఈ పథకం విజయవంతమైందని.. హర్షం వ్యక్తం చేశారు.

మిషన్​ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి

ఇదీచూడండి: భగీరథ ప్రయత్నం ఫలించింది.. అగ్రభాగాన నిలిచింది..!

Last Updated : Aug 24, 2020, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.