హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. బోరబండ వీకర్ సెక్షన్ కాలనీల్లో భూమిలోంచి విపరీతమైన శబ్ధం రావడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వస్తుందన్న వదంతులతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
ఇదీ చూడండి: చార్మినార్కు పూర్వవైభవం... కిటకిటలాడుతున్న పరిసరాలు