ETV Bharat / state

మెరుగైన వైద్యానికి.. సీఎం రిలీఫ్ ఫండ్ - ministre talasani distributing cm relief fund cheque

అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ బాధితుడికి మంత్రి తలసాని అండగా నిలిచాడు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్​ అందజేశారు.

ministre talasani distributing cm relief fund cheque
మెరుగైన వైద్యానికి.. సీఎం రిలీఫ్ ఫండ్
author img

By

Published : Jan 26, 2021, 8:42 AM IST

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్​ పేర్కొన్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టిన ఓ బాధితుడికి మంత్రి తలసాని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్​ అందజేశారు.

మెదడులో రక్తం..

కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్​కు చెందిన ధర్మేష్ కుమార్ తివారి అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. చికిత్స కోసం ధర్మేష్ కుమార్​ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లగా .. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డ కట్టిందని తెలిపారు. చికిత్స కోసం రూ. 4 లక్షల ఖర్చవుతాయని తెలిపారు.

ఆర్థిక సహాయం..

ధర్మేష్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్​ని కలిసి తన దీన పరిస్థితిని వివరించాడు. స్పందించిన మంత్రి.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేపించి.. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో అందజేశారు.

ఇదీ చదవండి:ఆల్​రౌండర్​: 'రంగమేదైనా రాణిస్తా.. వేదికేదైనా ఆడేస్తా..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.