ETV Bharat / state

మినీ ట్యాంక్​బండ్​గా రామన్న కుంట చెరువు

కంటోన్మెంట్​ సమీపంలోని రామన్న కుంట చెరువును మినీ ట్యాంక్​ బండ్​గా మారుస్తామని మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మల్లారెడ్డి తెలిపారు. మురికివాడల్లో నివసించే ప్రజలు నీటి బిల్లును నెలకు రూ. 161 చెల్లిస్తే సరిపోతుందన్నారు.

మినీ ట్యాంక్​బండ్​గా రామన్న కుంట చెరువు
author img

By

Published : Jun 11, 2019, 9:34 PM IST

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​లో మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మల్లారెడ్డి, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ పర్యటించారు. రామన్న కుంట చెరువును మినీ ట్యాంక్​ బండ్​గా మారుస్తామని మంత్రి తలసాని తెలిపారు. మురికివాడల్లో నివసించే వారు నీటి బిల్లు నెలకు రూ.161 చెల్లిస్తే చాలన్నారు. కంటోన్మెంట్​ పరిధిలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. మురికినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందించామని 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

మినీ ట్యాంక్​బండ్​గా రామన్న కుంట చెరువు

ఇవీ చూడండి: హైదరాబాద్​ను కాపాడుకుందామంటూ 5కె పరుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.