ETV Bharat / state

గ్యాస్‌ లీకేజ్ పరిసర గ్రామాల్లో మంత్రుల బస

ఏపీలోని విశాఖపట్టణంలో గ్యాస్​ లీకేజ్ ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఆ రాష్ట్ర మంత్రులు బస చేస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పించే చర్యల్లో భాగంగా మంత్రులు బస చేస్తున్నారు.

vishaka
గ్యాస్‌ లీకేజ్ పరిసర గ్రామాల్లో మంత్రుల బస
author img

By

Published : May 11, 2020, 11:56 PM IST

ఏపీలోని విశాఖలో గ్యాస్ లీకేజ్​ అయిన పరిసర గ్రామాలైన ఆర్‌.ఆర్‌.వెంకటాపురం, కంపరపాలెం, నందమూరినగర్‌, పద్మనాభపురంలో ఆ రాష్ట్ర మంత్రులు బస చేస్తున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్‌.. ఆయా గ్రామాల్లో ఉన్నారు. పద్మనాభనగర్‌లో బస చేస్తున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు... స్థానిక ప్రజలతో మాట్లాడారు.

ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.