![ministers mlas mlc leaders thanked to cm KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11112140_a-1.jpg)
ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణతో సహా, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా.. పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ను అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, బేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, కాలె యాదయ్య, తదితరులు ఉన్నారు.
![ministers mlas mlc leaders thanked to cm KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11112140_a-2.jpg)
టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, పీఆర్‌టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్, సెక్రటేరియెట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్‌లు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : ఆజాగ్రత్త వల్లే కరోనా ప్రబలుతోందా?