ETV Bharat / state

కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్, కవిత

author img

By

Published : Feb 17, 2020, 10:40 AM IST

Updated : Feb 17, 2020, 12:00 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ 66వ పుట్టినరోజు సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, మాజీ ఎంపీ కవిత ట్విటర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ministers-ktr-and-harish-rao-wishes-to-cm-kcr-on-his-birthday
కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు సీఎం కేసీఆర్​కు 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దయ కలిగిన వ్యక్తి కేసీఆర్​ అని.. అతన్ని తాను తండ్రిగా పిలవడం గర్వకారణమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. కేసీఆర్ దీర్ఘకాలం జీవించాలని.. తన నిబద్ధతతో మరింత స్పూర్తి నింపాలని ఆకాంక్షించారు. 'తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తారక రామారావు ట్విటర్​లో పోస్ట్ చేశారు.

  • To the most Versatile, Courageous, Compassionate, Charismatic & Dynamic man that I know; The man who I am proud to call my Father 😊

    May you live long & may you continue to inspire us all with your vision & commitment

    తల్లిని కన్న తనయుడికి
    జన్మదిన శుభాకాంక్షలు#HappyBirthdayKCR pic.twitter.com/YP8whlAqQd

    — KTR (@KTRTRS) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ.. కేసీఆర్​ స్వప్నమని, ప్రత్యేక రాష్ట్రం తన త్యాగఫలమని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తన దక్షతకు నిదర్శనమని... తెలంగాణ గడ్డకు కేసీఆరే శ్రీరామ రక్ష అంటూ ఆర్థిక మంత్రి హరీశ్​రావు ట్విటర్​ ద్వారా తెలిపారు. తెలంగాణ జాతిపిత, కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు శతవసంతాలు జీవించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

  • తెలంగాణ మీ స్వప్నం
    ఈ రాష్ట్రం మీ త్యాగఫలం
    ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం
    ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష
    తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు#HappyBirthdayKCR pic.twitter.com/BxbeTs4XLT

    — Harish Rao Thanneeru (@trsharish) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వీరిద్దరితో పాటు ముఖ్యమంత్రి కుమార్తె, మాజీ ఎంపీ కవిత కూడా కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్​డే నాన్న! నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండిః "సీఏఏను రద్దు చేయాల్సిందే".. కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి..!

Last Updated : Feb 17, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.