ETV Bharat / state

'వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటి గురించి అంచనాలు రూపొందించాం'

వర్షాల కారణంగా జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని... వాటికి తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టి.. ఆర్​అండ్​బీ శాఖ గుంతలు పూడ్చిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు.

minister-vemula-prashnath-reddy-on-roads-at-telagana-assembly-mansoon-session-2020
'వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటి గురించి అంచనాలు రూపొందించాం'
author img

By

Published : Sep 9, 2020, 1:40 PM IST

వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం అంచనాలు రూపొందించామని మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. జాతీయ రహదారులపై దెబ్బతిన్న చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పనులను ఆర్​అండ్​బీ శాఖ చేపట్టిందని తెలిపారు.

'వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటి గురించి అంచనాలు రూపొందించాం'

రోడ్లు, కల్వర్టులు, కాలిబాటలు, వంతెనల మరమ్మతులు కోసం అంచనాలు రూపొందించామని మంత్రి వెల్లడించారు. నిధులను కేటాయించాడనికి రాష్ట్ర పీడబ్ల్యూసీ, ఎన్​హెచ్​ఏఐ ప్రాంతీయ అధికారికి పంపించినట్లు మంత్రి వేముల తెలిపారు.

ఇదీ చూడండి: ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం: ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.