ETV Bharat / state

బేగంబజార్​లో వ్యాపారులతో మంత్రి తలసాని సమావేశం

మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ బేగంబజార్​లో పర్యటించారు. అక్కడి వ్యాపారులతో సమావేశమయ్యారు. దుకాణాలైనా తెరిచేందుకు అనుమతివ్వాలని వ్యాపారులు మంత్రిని కోరారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి తలసాని.

talasani srinivas
బేగంబజార్​లో వ్యాపారులతో మంత్రి తలసాని సమావేశం
author img

By

Published : Mar 26, 2020, 5:20 PM IST

హైదరాబాద్​ కిరాణా మర్చంట్​ అసోసియేషన్​ అభ్యర్థనపై మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, మాగంటి గోపీనాథ్​, రాజాసింగ్​ బేగంబజార్​లో పర్యటించారు. అక్కడ వ్యాపారులతో సమావేశమయ్యారు.

బేగం బజార్​, ముక్తర్​ గంజ్​, కిషన్​గంజ్​ మార్కెట్ల నుంచే నిత్యవసర వస్తువులు నగరంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతాయని వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రోజుకు కొన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీని వల్ల నిత్యవసర వస్తువుల ధరలు దిగివచ్చే అవకాశం ఉందన్నారు. స్పందించిన తలసాని.. ముఖ్యమంత్రి, ఇతర అధికారులు, పోలీసులుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

బేగంబజార్​లో వ్యాపారులతో మంత్రి తలసాని సమావేశం

ఇవీచూడండి: కరోనా నియంత్రణపై మంత్రి ఈటల సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.