ETV Bharat / state

హైదరాబాద్​లో జ్యోతిరావు పూలే మ్యూజియం: మంత్రి తలసాని - బడుగుబలహీన వర్గాలకే పెద్దపీట

2020-21 ఏడాది బడ్జెట్​లో బడుగు బలహీనవర్గాల వారికే పెద్దపీట వేశామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ స్పష్టం చేశారు. లబ్ధిదారుల్లో 90 శాతం మంది వెనుకబడిన వర్గాల వారేనని హైదరాబాద్​ తెరాస కార్యాలయం వేదికగా ఆయన పేర్కొన్నారు.

minister talasani srinivas yadav spoke on budget 2020 in trs bhavan
బడ్జెట్​లో బడుగుబలహీన వర్గాలకే పెద్దపీట: మంత్రి తలసాని
author img

By

Published : Mar 9, 2020, 1:04 PM IST

ఈ ఏడాది బడ్జెట్​లో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులతో ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి తలసాని అన్నారు. 90 శాతం బడ్జెట్​ నిధుల లబ్ధిదారులు సంక్షేమ వర్గాలకు చెందినవారేనని మంత్రి స్పష్టం చేశారు. బీసీ వర్గాల కోసం పాటు పడిన జ్యోతిరావుపూలే జ్ఞాపకార్ధంగా హైదరాబాద్​నగరంలో మ్యూజియం కట్టాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్​ సారథ్యంలో అన్ని రకాలు సంక్షేమ వర్గాల వారు అభివృద్ధి చెందేవిధంగా సీఎం ప్రగతిపథ బడ్జెట్​ను కేటాయించడం ఆనందదాయకమని అన్నారు.

బడ్జెట్​లో బడుగుబలహీన వర్గాలకే పెద్దపీట: మంత్రి తలసాని

ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.