ETV Bharat / state

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ లేటెస్ట్ వార్తలు

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మొక్కలు నాటారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటమని చెప్పినందుకు ఎంపీ సంతోష్​కుమార్​కు తలసాని కృతజ్ఞతలు తెలిపారు.

minister talani birthday celebrations by planting saplings
పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి తలసాని
author img

By

Published : Oct 6, 2020, 2:41 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్​కుమార్​ పిలుపు మేరకు గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తన పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్​లోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణను 'ఆకుపచ్చ తెలంగాణ'గా మార్చే ఆలోచనతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తెలిపారు. దీని స్ఫూర్తితో ఎంపీ సంతోష్​కుమార్​ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను ప్రారంభించారని.. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో భాగమవ్వమని విజ్ఞప్తి చేసినందుకు ఎంపీకి తలసాని కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.