ETV Bharat / state

మరిన్ని క్రీడా కేంద్రాలు రావాలి: మంత్రి తలసాని - క్రీడా కేంద్రాలు

హైదరాబాద్​లో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన గేమింగ్​ కేంద్రాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​తో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. నగర జనాభాకు తగినట్టుగా మరిన్ని క్రీడా కేంద్రాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని క్రీడా కేంద్రాలు రావాలి: మంత్రి తలసాని
author img

By

Published : Jun 10, 2019, 5:27 AM IST

Updated : Jun 10, 2019, 9:47 AM IST

భాగ్యనగరంలో ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు గేమింగ్​ కేంద్రాలు రావడం ఆనందంగా ఉందని మంత్రి తలసాని శ్రీవివాస్​ యాదవ్ తెలిపారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన గో కార్ట్​ గేమింగ్​ కేంద్రాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​తో కలిసి ఆయన ప్రారంభించారు. కాసేపు గో కార్టులో చక్కర్లు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మరిన్ని క్రీడా కేంద్రాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రీడా కేంద్రాలు రావాలి: మంత్రి తలసాని

ఇవీ చూడండి: సాక్ష్యాధారాలతో హైకోర్టు ముందుకు రవిప్రకాశ్​ కేసు

sample description
Last Updated : Jun 10, 2019, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.