ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ మణిరత్న-2021 అవార్డులను ప్రదానం చేశారు. మహమ్మారిని కట్టడి చేయడంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేస్తున్న సేవలు మరవలేనివని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో వాల్మీకి ఫౌండేషన్ ఛైర్మన్ మీనుగా గోపి బోయ, ఉప్పు సత్యనారాయణ, నిత్యహరిణి, తెలంగాణ మణిరత్న అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Record: ద.మ.రైల్వేకు రికార్డు స్థాయిలో పార్సిల్ ఆదాయం