హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రదర్శనను పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఒక సంఘటన సారాంశం ప్రజలకు తెలిసేలా ఒక ఫోటోలో బంధించి ఎంతో సృజనాత్మకంగా ఫోటోగ్రాఫర్ వివరిస్తాడాడని మంత్రి ప్రశంసించారు. ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లకు శ్రీనివాస్ గౌడ్ బహుమతులు ప్రదానం చేశారు.
ఇదీ చూడండి :యాదాద్రిలో కేసీఆర్ పర్యటన