ETV Bharat / state

రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - minister srinivas goud latest news

minister-srinivas-goud-inaguration-international-olympics-day
రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Jun 23, 2020, 10:52 AM IST

Updated : Jun 23, 2020, 11:55 AM IST

10:49 June 23

రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో త్వరలోనే మంచి క్రీడా పాలసీని తయారు చేస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణను క్రీడా హబ్​గా మారుస్తామని తెలిపారు. క్రీడాకారులు రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమన్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో అంతర్జాతీయ ఒలింపిక్స్ డే ఉత్సవాలను మంత్రి ఆన్​లైన్​లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని క్రీడాకారులకు ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

క్రీడా పాలసీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం వేశారని మంత్రి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు మంచి క్రీడా పాలసీని తయారు చేస్తామని స్పష్టం చేశారు.   

శానిటైజర్​ని చేతులకే కాదు ఇలా కూడా వాడొచ్చు!

Last Updated : Jun 23, 2020, 11:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.