ETV Bharat / state

"కేసీఆర్​ ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గరు" - SRINIVAS GOUD

కాంగ్రెస్​ నేతలపై మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ధ్వజమెత్తారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గరని తెలిపారు. కేసీఆర్​ను విమర్శంచే స్థాయి కాంగ్రెస్​ నేతలకు లేదన్నారు.

కేసీఆర్​ ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గరు
author img

By

Published : Jul 2, 2019, 4:21 PM IST

కాంగ్రెస్ నేతల ధర్నాలకు భయపడి కేసీఆర్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గరని... సచివాలయం, అసెంబ్లీ నిర్మించి తీరుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపడుతున్నారు తప్ప తన కోసం కాదన్నారు. ప్రతిపక్ష హోదా పోవడం వల్ల కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్ధాయి హస్తం నేతలకు లేదని.. సీఎంను ఎంత విమర్శిస్తే ప్రజల్లో అంత చులకల అవుతున్నారని ఆరోపించారు. కొత్త భవనాలు కట్టిన తర్వాత వారు కూడా కేసీఆర్ ను పొగడక తప్పదన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఎమ్మెల్యే సోదరుడైనప్పటికీ.. కాగజ్ నగర్ ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

కేసీఆర్​ ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గరు

ఇవీ చూడండి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

Intro:TG_ADB_11_02_MUNICIPAL FAREWELL_AV_TS10032

Body:మంచిర్యాల పురపాలక పాలకవర్గం ఐదేళ్ల పాలన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా గా మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ లో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులోని సభ్యులకు కు ఎమ్మెల్యే దివాకర్ రావు మున్సిపల్ అధికారులు సన్మానించారు . మున్సిపల్ చైర్మన్ వసుంధర రమేష్ తమ ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీ పరిధిలో చేసిన అభివృద్ధి పనులను గురించి సమావేశంలో గుర్తు చేశారు. ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మున్సిపాలిటీ పాలకవర్గంలో 70 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేశామని తెలిపారు ఇందులో 63 కోట్లు మున్సిపాలిటీ ద్వారా 20 కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నట్లు శాసనసభ్యులు దివాకర్ రావు తెలిపారు.
బైట్; వసుంధర మున్సిపల్ చైర్మన్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.