కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఉదయం మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆయన సతీమణి నీరజారెడ్డి కొవిడ్ టీకా తీసుకున్నారు.
వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు టీకా తీసుకున్న సంగతి తెలిసిందే.
-
నేను ఈ రోజు నిమ్స్ ఆసుపత్రిలో COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదు తీసుకోవడం జరిగింది. మనమందరం వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మరియు మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరుతున్నాను.@ntdailyonline @MPsantoshtrs @trspartyonline #Covaxin pic.twitter.com/PPGi6oN3qS
— Vemula Prashanth Reddy (@VPRTRS) March 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నేను ఈ రోజు నిమ్స్ ఆసుపత్రిలో COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదు తీసుకోవడం జరిగింది. మనమందరం వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మరియు మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరుతున్నాను.@ntdailyonline @MPsantoshtrs @trspartyonline #Covaxin pic.twitter.com/PPGi6oN3qS
— Vemula Prashanth Reddy (@VPRTRS) March 29, 2021నేను ఈ రోజు నిమ్స్ ఆసుపత్రిలో COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదు తీసుకోవడం జరిగింది. మనమందరం వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మరియు మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరుతున్నాను.@ntdailyonline @MPsantoshtrs @trspartyonline #Covaxin pic.twitter.com/PPGi6oN3qS
— Vemula Prashanth Reddy (@VPRTRS) March 29, 2021
ఇదీ చూడండి: 'కరోనా రెండో దశ వ్యాపిస్తోంది... అప్రమత్తంగా ఉండాలి'