ETV Bharat / state

'అపోహలు నమ్మకండి.. కారణాలపై విచారణ జరుగుతోంది' - మంత్రి పేర్ని నాని వార్తలు

ఏపీ ఏలూరు ఘటనపై అపోహలు నమ్మవద్దని, ప్రజల అస్వస్థతకు గల కారణాలపై విచారణ జరుగుతోందని ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

'అపోహలు నమ్మకండి.. కారణాలపై విచారణ జరుగుతోంది'
'అపోహలు నమ్మకండి.. కారణాలపై విచారణ జరుగుతోంది'
author img

By

Published : Dec 6, 2020, 5:33 PM IST

ఏపీ ఏలూరులో పరిస్థితిపై కలెక్టర్, వైద్యాధికారులతో ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై అపోహలు నమ్మవద్దని, కారణాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. పరిస్థితులను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తామన్నారు.

ఇదీ చూడండి: బంద్​కు మద్దతు​.. మేం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.