ETV Bharat / state

'తెలంగాణను విత్తన భాండాగారంగా చేయడమే లక్ష్యం' - వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి

తెలంగాణ భవిష్యత్తులో విత్తన భాండాగారంగా మారుతుందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అన్నారు. విత్తనోత్పత్తి చేసే రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా కల్తీలకు ఆస్కారం లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఆధునిక పద్ధతుల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇష్టా కాంగ్రెస్​
author img

By

Published : Jun 27, 2019, 6:54 PM IST

Updated : Jun 27, 2019, 7:13 PM IST

రాష్ట్రంలో విత్తనోత్పత్తి చేసే రైతులకు త్వరలోనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్​ మాదాపూర్​లోని ఇష్టా సదస్సులో భాగంగా రెండో రోజు రైతుల సదస్సు విజయవంతంగా సాగింది. రైతుల ఆదాయం రెట్టింపు చేసే క్రమంలో వారికి విత్తనోత్పత్తిలో ఆధునికి పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. ఈ రంగంలో భవిష్యత్తులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అన్నారు. దేశంలో రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా చేయడమే తమ లక్ష్యమంటున్న మంత్రి నిరంజన్​రెడ్డితో ఈటీవీభారత్​ ముఖాముఖి...

విత్తనోత్పత్తిలో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామన్న మంత్రి

ఇదీ చూడండి : రేపు కేసీఆర్​, జగన్​ భేటీ... విభజన అంశాలపై చర్చ

sample description
Last Updated : Jun 27, 2019, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.