ETV Bharat / state

సుచిత్రలో పార్కును ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - సుచిత్ర జంక్షన్​

హైదరాబాద్​ కుత్బుల్లాపూర్ సర్కిల్​లోని సుచిత్ర జంక్షన్​లో సెంట్రల్​ మీడియం పార్కును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.​

Central Medium Park
author img

By

Published : Aug 8, 2019, 12:32 PM IST

హైదరాబాద్​ కుత్బుల్లాపూర్ సర్కిల్​లోని సుచిత్ర జంక్షన్​లో సెంట్రల్​ మీడియం పార్కును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్​లోని జంక్షన్ల సుందరీకరణలో భాగంగా ఈపార్కును ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్​ జీవన విధానాన్ని తెలిపే పార్కు నిర్మాణానికి కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు.

గ్రేటర్ పరిధిలోని 47 పార్కులను 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ తెలిపారు. సుచిత్రా అకాడమీ యాజమాన్యం పార్కు నిర్వహణ బాధ్యత తీసుకోవడం హర్షణీయమని మేయర్​ కొనియాడారు.

సుచిత్రలో పార్కును ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

ఇవీ చూడండి;క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి ఆగడాలకు విద్యార్థి బలి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.