ETV Bharat / state

'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ' - కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

minister-mallareddy-distributed-kites-to-kida-in-secundrabad
'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ'
author img

By

Published : Jan 13, 2020, 3:33 PM IST

'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ'

ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రజల ఇళ్లలో ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు తీసుకురావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో టింకూగౌడ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన బోయిన్​పల్లిలోని పేద పిల్లలకు గాలి పటాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెరాసకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

Intro:సికింద్రాబాద్ యాంకర్..మున్సిపల్ ఎన్నికలలో తెరాస విజయం ఖాయమని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు..సికింద్రాబాద్ బోయిన్పల్లి లో టీంకు గౌడ్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ చేశారు..గత కొన్ని సంవత్సరాలుగా బోయిన్పల్లిలోని పిల్లలకు విద్యార్థులకు ఆయన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగుల ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు..కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే పతంగుల పండుగ అని తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజలంతా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆయన అన్నారు..తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు..మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెరాసకు మద్దతు పలుకుతున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు..కాంగ్రెస్ బిజెపి అడ్రస్ గల్లంతు అయిందని ఆ పార్టీలో పోటీ చేసేందుకు నాయకులు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి నెలకొందని వెల్లడించారు..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకెళ్తూ ఉందని అన్నారు..తమ పార్టీలోనే టిఆర్ఎస్ నాయకులు రెబల్ గా పోటీ చేస్తున్న పరిస్థితి ఉందని వారు ఇతర పార్టీల్లో చేరేందుకు కూడా సుముఖంగా లేరని ఆయన అన్నారు..
బైట్..మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.