వలస కూలీలను తరలించడంతో కేంద్ర పాత్ర సున్నా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 75 ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో అనేక మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించిందని ఆయన తెలిపారు.
ఇందుకోసం రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు చెల్లించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కూలీలను పూర్తి ఉచితంగా వారి గమ్మస్థానాలకు చేరుస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి : వరి ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు ఆత్మహత్యాయత్నం