గవర్నర్ కోటా కింద సీఎం కేసీఆర్ గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్ నామినేట్ చేశారు. ఈ ముగ్గురికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం... సాహితీ దిగ్గజంగా గోరెటి వెంకన్నను ఆయన అభివర్ణించారు.
-
తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది pic.twitter.com/3fZdZH4tQD
— KTR (@KTRTRS) November 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది pic.twitter.com/3fZdZH4tQD
— KTR (@KTRTRS) November 15, 2020తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం, సాహితీ దిగ్గజం గోరెటి వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం ఇది pic.twitter.com/3fZdZH4tQD
— KTR (@KTRTRS) November 15, 2020
రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గం నుంచి ప్రజానేతగా బస్వరాజు సారయ్య ఎదిగారని చెప్పారు. సంఘసేవకులు, ఆర్యవైశ్య ప్రతినిధి భోగారపు దయానంద్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి... చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
-
అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గం నుండి ప్రజానేతగా ఎదిగిన శ్రీ బస్వరాజు సారయ్య, ప్రముఖ సంఘసేవకులు,ఆర్యవైశ్య ప్రతినిధి శ్రీ భోగారపు దయానంద్ ఎమ్మెల్సీలుగా ఎంపికైన సందర్భంగా అభినందనలు
— KTR (@KTRTRS) November 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న CM KCR గారికి కృతజ్ఞతలు pic.twitter.com/onFhuTQVEE
">అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గం నుండి ప్రజానేతగా ఎదిగిన శ్రీ బస్వరాజు సారయ్య, ప్రముఖ సంఘసేవకులు,ఆర్యవైశ్య ప్రతినిధి శ్రీ భోగారపు దయానంద్ ఎమ్మెల్సీలుగా ఎంపికైన సందర్భంగా అభినందనలు
— KTR (@KTRTRS) November 15, 2020
చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న CM KCR గారికి కృతజ్ఞతలు pic.twitter.com/onFhuTQVEEఅత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గం నుండి ప్రజానేతగా ఎదిగిన శ్రీ బస్వరాజు సారయ్య, ప్రముఖ సంఘసేవకులు,ఆర్యవైశ్య ప్రతినిధి శ్రీ భోగారపు దయానంద్ ఎమ్మెల్సీలుగా ఎంపికైన సందర్భంగా అభినందనలు
— KTR (@KTRTRS) November 15, 2020
చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న CM KCR గారికి కృతజ్ఞతలు pic.twitter.com/onFhuTQVEE
ఇదీ చదవండి: దోమలగూడలో పంచతత్వ పార్కుని ప్రారంభించనున్న కేటీఆర్