ETV Bharat / state

Ktr tweet On Ukraine Issue: వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించండి: కేటీఆర్ - ktr on twiiter

Ktr tweet On Ukraine Issue: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్​కు ట్విట్ చేశారు.

Ktr tweet On Ukraine Issue
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్
author img

By

Published : Feb 24, 2022, 7:58 PM IST

Ktr tweet On Ukraine Issue: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్​కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ktr tweet: ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారందరికీ వీలైనంత త్వరగా దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వారిని తీసుకొచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Appeal to Sri @DrSJaishankar Ji to ensure the safety of the Indian students in Ukraine in these times of distress

    Have been receiving several messages from anxious parents of students. Hope Govt of India can work through diplomatic channels & reassure all Indians at the earliest

    — KTR (@KTRTRS) February 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.