ETV Bharat / state

'సీజనల్​ వ్యాధులు తగ్గించటంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి' - seasonal diceases

రాష్ట్రంలో సీజనల్​ వ్యాధులు తగ్గించటంలో ప్రభుత్వ ప్రయత్నాలు పూర్తిగా ఫలించాయని పురపాలక మంత్రి కేటీఆర్​ తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైందని ట్విట్టర్​ వేదికగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

minister ktr tweet on seasonal diceases
minister ktr tweet on seasonal diceases
author img

By

Published : Aug 29, 2020, 4:00 PM IST

రాష్ట్రంలో ఈ ఏడాది సీజనల్ వ్యాధులు బాగా తగ్గాయని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు లాంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో దోహదం చేశాయని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధుల క్రియాశీల భాగస్వామ్యం వల్లే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

minister ktr tweet on seasonal diceases
minister ktr tweet on seasonal diceases

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.