ETV Bharat / state

లాభాల్లో ఉన్న సంస్థను ఆర్నెళ్లక్రితం ఏర్పాటైన సంస్థకు ఎలా అమ్ముతారు..?'

author img

By

Published : May 3, 2022, 7:37 PM IST

KTR on Pawan Hans: పవన్ హన్స్ సంస్థ విక్రయంపై కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు వేశారు. 3వేల కోట్ల సంస్థను.. కేవలం లక్ష మూలధన సంస్థకు అమ్మడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు.

KTR on Pawan Hans
పవన్ హన్స్ సంస్థ విక్రయంపై కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు

KTR on Pawan Hans: లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఆర్నెళ్ల క్రితం ఏర్పాటైన ప్రైవేట్ కంపెనీకి పవన్ హన్స్ సంస్థను అమ్మివేశారని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. 2017లో పవన్ హన్స్ సంస్థ విలువ 3వేల 700 కోట్ల రూపాయలు కాగా... ఇపుడు అందులో 49 శాతం వాటా కేవలం 211 కోట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని కేటీఆర్ విమర్శనాస్త్రాలు చేశారు.

  • NPA Govt will not answer because this one of their Scams.
    In 2018 when they released norms for Bidders to Auction Pawan Hans, the guidelines was Bidder should be a Networth of Rs.500crore.
    How did Star 9 Mobility which is months old be eligible to buy PawanHans ?👇🏾#JustAsking pic.twitter.com/nybizFlWA6

    — krishanKTRS (@krishanKTRS) May 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.