ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఆధునిక పద్ధతులను వినియోగిస్తోంది: కేటీఆర్​

గ్రేటర్​ హైదరాబాద్​లో ఇళ్ల నుంచి చెత్త, వ్యర్థాల సేకరణ నుంచి పారవేయడం వరకు అధునాతన పద్ధతులను జీహెచ్​ఎంసీ అనుసరిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఐమాక్స్‌ థియేటర్‌ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ మైదానంలో 55 అధునాతన వ్యర్థాల సేకరణ వాహనాలను ప్రారంభించిన దృశ్యాలను మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

జీహెచ్​ఎంసీ ఆధునిక పద్ధతులను వినియోగిస్తోంది: మంత్రి కేటీఆర్​

author img

By

Published : Nov 13, 2020, 6:31 AM IST

దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రేటర్ హైదరాబాద్​లో ఇళ్ల నుంచి చెత్త, వ్యర్థాల సేకరణ నుంచి పారవేయడం వరకు జీహెచ్ఎంసీ ఉత్తమ పద్ధతులను జీహెచ్​ఎంసీ అనుసరిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. అందులో భాగంగా వినూత్న మార్గాలతో అద్భుతమైన రవాణా వనరులను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

ఐమాక్స్‌ థియేటర్‌ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ మైదానంలో 55 అధునాతన వ్యర్థాల సేకరణ వాహనాలను ప్రారంభించిన దృశ్యాలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

  • Launched 55 modern MSW refuse compactor vehicles today which will make open garbage transportation a thing of the past in Hyderabad

    These MSW vehicles have features such as fully integrated IOT sensors, telemetry and advanced safety systems such as Driver Awareness System etc pic.twitter.com/3M8vTvqsfr

    — KTR (@KTRTRS) November 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.