ETV Bharat / state

సరికొత్త ఆవిష్కరణలకు హైదరాబాద్ సరైన కేంద్రం: మంత్రి కేటీఆర్ - జీనోమ్​ వ్యాలీలో రీసెర్చ్​ సెంటర్​ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటైన సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీ నూతన రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్​ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం జీనోమ్ వ్యాలీలో మరో లైఫ్ సైన్సెస్ ల్యాబోరెటరీస్ 'జీనోపోలీస్'​కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

minister ktr started new two pharma companies at genome valley hyderabad
జీనోమ్​ వ్యాలీలో రీసెర్చ్​ సెంటర్​ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
author img

By

Published : Aug 15, 2020, 6:06 PM IST

పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్​ను వెయ్యికి పైగా గ్లోబల్ ఇన్నోవేటర్లు తమ గమ్యస్థానంగా ఎంచుకోవటం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటైన సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీ నూతన రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్​ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్​లో విస్తరణలో భాగంగా సాయి లైఫ్ సైన్సెస్.. వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్​ను ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టాప్ ఫార్మా కంపెనీలతో కలిసి పనిచేసే సాయి లైఫ్ సైన్సెస్​కు జీనోమ్ వ్యాలీలో కొత్త సెంటర్​ను ఏర్పాటు చేసింది. ఈ నూతన సెంటర్ ద్వారా లైఫ్ సేవింగ్ మెడిసిన్ల తయారీ, అభివృద్ధికి దోహదపడనుంది. ఈ సందర్భంగా జీనోమ్ వ్యాలీలో మరో లైఫ్ సైన్సెస్ ల్యాబోరెటరీస్ జీనోపోలీస్​కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.