ETV Bharat / state

మోదీజీ థ్యాంక్స్.. ఈడీ చీఫ్​గా బండిని నియమించినందుకు..: కేటీఆర్

కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. 'దేశంలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ'అని అర్థమైందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈడీ చీఫ్​గా బండిని నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ ట్వీటారు.

Minister ktr satirical tweets on central government

author img

By

Published : Jul 22, 2022, 12:36 PM IST

Updated : Jul 22, 2022, 12:48 PM IST

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధినేతగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాపై కేటీఆర్ పలు అంశాలపై ట్విటర్​లో తనదైన శైలిలో స్పందించారు.

కేసీఆర్​ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీ అని అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు ఆదాని అంశంపైనా స్పందించిన కేటీఆర్... ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం... నైజీరియాను అధిగమించిందని.. ఇదే సమయంలో ఆదానీ బిల్ గేట్స్‌ను దాటి మరీ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడయ్యారని పేర్కొన్నారు. ఇవి దేశానికి సంబంధించి రెండు కఠోర వాస్తవాలను అని అన్నారు.

రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను ఎత్తివేస్తుందన్న వార్తలపైనా స్పందించిన కేటీఆర్... రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత మాత్రమే కాదని, విధి కూడా అన్న ఆయన... కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బాధాకరమని వ్యాఖ్యానించారు. కరుణా హృదయంతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.

  • Dear @AshwiniVaishnaw Ji,

    Taking care of our elderly people is not just a responsibility but our duty

    Was saddened to read that Govt of India has decided to remove the senior citizen concession in train fares

    Request you to review the decision & take a compassionate view pic.twitter.com/gkCWD3yI3q

    — KTR (@KTRTRS) July 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆటవీహక్కుల చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ట్వీట్ చేశారు.

  • Many congratulations to Hon’ble Smt. Droupadi Murmu Ji on being elected as the 15th President of India 🇮🇳

    I hope with your presidential assent, the much awaited Women’s reservation Bill, Tribal reservations enhancement in Telangana & RoFR amendment Bill will be cleared 🙏

Last Updated : Jul 22, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.