హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టిసారించారు. ఈమేరకు సచివాలయంలో సీఎస్ సోమేశ్‌కుమార్ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని సహా మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కీలకాంశాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం.
హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై కేటీఆర్ సమీక్ష - హైదరాబాద్‌పై కేటీఆర్ సమీక్ష
ktr
11:11 November 14
హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై కేటీఆర్ సమీక్ష
Last Updated : Nov 14, 2020, 11:55 AM IST