ETV Bharat / state

హైదరాబాద్​కు వస్తున్న కేంద్రమంత్రులపై కేటీఆర్​ చమక్కులు

author img

By

Published : Nov 25, 2020, 6:56 PM IST

మంత్రి కేటీఆర్​ తనదైన శైలిలో కేంద్రమంత్రులపై ట్విట్టర్​లో చమక్కులు వదిలారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా వరదలాగా దిల్లీ నుంచి హైదరాబాద్​కు వస్తున్న కేంద్రమంత్రులకు స్వాగమంటూ ఎద్దేవా చేశారు.

Minister KTR on Union Ministers
హైదరాబాద్​కు వస్తున్న కేంద్రమంత్రులపై కేటీఆర్​ చమక్కులు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పార్టీల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు హైదరాబాద్​కు రానున్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్​... తనదైన శైలిలో చమక్కులు వదిలారు.

వరదలాగా దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేంద్రమంత్రులకు స్వాగతమని మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​లో ఎద్దేవా చేశారు. ఉత్త చేతులతో రాకుండా వరద సాయంగా రూ.1,350 కోట్లు తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు కేంద్ర మంత్రులు వస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.