ETV Bharat / state

KTR London Tour: ఈవీ విప్లవంలో తెలంగాణే ముందంజ: కేటీఆర్ - Minister Ktr met automobile industry leaders

KTR London Tour: లండన్ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా... యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

KTR London Tour
ఈవీ విప్లవంలో తెలంగాణే ముందంజ: కేటీఆర్
author img

By

Published : May 19, 2022, 1:29 PM IST

KTR London Tour: లండన్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్... మూడో రోజు యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి... రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో తెలంగాణ ముందుందని స్పష్టం చేశారు.

  • In the 3rd round table meeting organized by @UKIBC & @SMMT in London, Minister @KTRTRS interacted with automobile industry leaders & pitched the state as a investment destination. Minister stated that Telangana is one of the front runners in the EV revolution. pic.twitter.com/VLxmhofN3K

    — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. సరళతర వాణిజ్యవిధానంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు. రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధి రంగంలో తెలంగాణ ముందుందని కేటీఆర్ వివరించారు.

''ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో తెలంగాణ ముందుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చాము. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. సరళతర వాణిజ్య విధానంలో తెలంగాణ ముందంజలో ఉంది. రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధి రంగంలో తెలంగాణ ముందుంది.''

- కె.టి. రామారావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

  • During the session, Minister @KTRTRS mentioned that Telangana State has launched a comprehensive and progressive EV Policy. He stated that several marquee EV companies have already chosen Telangana to set up their facilities.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.