హైదరాబాద్ సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలిక హత్యాచార నిందితుడు రాజు పట్టుబడ్డట్లు గతంలో తాను చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. సమాచార లోపంతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసినట్లు పొరపాటున తాను చేసిన ప్రకటన పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.
నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారని తెలిపారు. నిందితుడు త్వరగా అరెస్టై.. తగిన శిక్షపడటం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుందామని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
-
Would like to correct my tweet below. I was misinformed that he was arrested. Regret the erroneous statement
— KTR (@KTRTRS) September 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The perpetrator is absconding & @hydcitypolice has launched a massive manhunt for him
Let’s all make our best efforts to ensure he’s nabbed & brought to justice quickly https://t.co/IVz9Ri7jzn
">Would like to correct my tweet below. I was misinformed that he was arrested. Regret the erroneous statement
— KTR (@KTRTRS) September 14, 2021
The perpetrator is absconding & @hydcitypolice has launched a massive manhunt for him
Let’s all make our best efforts to ensure he’s nabbed & brought to justice quickly https://t.co/IVz9Ri7jznWould like to correct my tweet below. I was misinformed that he was arrested. Regret the erroneous statement
— KTR (@KTRTRS) September 14, 2021
The perpetrator is absconding & @hydcitypolice has launched a massive manhunt for him
Let’s all make our best efforts to ensure he’s nabbed & brought to justice quickly https://t.co/IVz9Ri7jzn
KTR: చిన్నారిపై హత్యాచారం కలిచివేసింది... ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం