ETV Bharat / state

Minister KTR about VVS Lakshman: వీవీఎస్ లక్ష్మణ్​కు మంత్రి కేటీఆర్ అభినందనలు - తెలంగాణ వార్తలు

Minister KTR about VVS Laxman : నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్​కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇద్దరు సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సలహాలతో భారత్ క్రికెట్ బృందం అద్భుత ప్రతిభ చూపనుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.

Minister KTR about VVS Lakshman, national cricket academy
వీవీఎస్ లక్ష్మణ్​కు మంత్రి కేటీఆర్ అభినందనలు
author img

By

Published : Dec 14, 2021, 11:04 AM IST

Updated : Dec 14, 2021, 2:35 PM IST

Minister KTR about VVS Laxman : నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్​గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించడం పట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్​లో ఇద్దరు సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సలహాలతో భారత్ క్రికెట్ బృందం అద్భుత ప్రతిభ చూపనుందని ట్వీట్ చేశారు.

భారత్ క్రికెట్ బృందాన్ని అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: IND vs SA Series : 'రుతురాజ్​కు అవకాశం.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు'

Last Updated : Dec 14, 2021, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.