హైదరాబాద్‌కు చెందిన భారత బయోటెక్ సంస్థకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నందుకు అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, బృందం ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: సీరియస్‌గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్