ETV Bharat / state

ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుకోవాలి: కేటీఆర్ - కేంద్రంపై కేటీఆర్ మండిపాటు

హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన భాజపాపై విమర్శలు గుప్పించారు. కేంద్రం... తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు.

ఎలాంటి హైదరాబాద్ కావాలి? ప్రజలే తేల్చుకోవాలి: కేటీఆర్

author img

By

Published : Nov 20, 2020, 7:31 PM IST

కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ప్రగతి కోసం తెరాస సర్కార్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్న మంత్రి.... జీహెచ్​ఎంసీ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్... బల్దియా ఎన్నికల్లో సామాజిక సమతూకం పాటిస్తూ సీట్లు ఇచ్చామని వివరించారు.

ఎలాంటి హైదరాబాద్ కావాలి? ప్రజలే తేల్చుకోవాలి: కేటీఆర్

అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ కావాలా? నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్‌ కావాలా? ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ కోరారు. భాజపా ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

ఇదీ చూడండి: 'తెరాస చేసిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.