ETV Bharat / state

బావా పుట్టినరోజు శుభాకాంక్షలు.. హరీష్​​రావుకి ట్వీట్లు - మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు వార్తలు

ఆర్థిక మంత్రి హరీశ్ రావు జన్మదిన సందర్భంగా నాయకులు, తెరాస కార్యకర్తలు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ వేదికగా పలువురు ఆయనకు విషెస్ తెలిపారు.

minister ktr and ex mp kavitha tweet to harish rao on his birthday
హరీశ్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, కవిత
author img

By

Published : Jun 3, 2020, 10:51 AM IST

మంత్రి హరీశ్ రావుకు మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు.

''పనిలో నిబద్ధతతో, క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌరవనీయులైన ఆర్థిక మంత్రి హరీశ్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు...

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటూ... ప్రజాసేవలో గడుపండి బావా. మీతో కలిసి పనిచేయడం మాకేంతో ఆనందాన్ని ఇస్తోంది.''

- కేటీఆర్.

  • Many returns of the day to Hon’ble Finance Minister, the dynamic & workaholic @trsharish Garu who celebrates his birthday today 🎂

    May you live a healthy, happy, peaceful & long life in public service bava. Always a pleasure working with you either on political or Govt forums👍 pic.twitter.com/rbQw1pOhRZ

    — KTR (@KTRTRS) June 3, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

''పుట్టినరోజు శుభాకాంక్షలు బావా''

-కవిత

" class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.