ETV Bharat / state

త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం: మంత్రి హరీశ్​రావు

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్​ రావు తెలిపారు. హైదరాబాద్​ రెడ్​హిల్స్​లోని ఫెడరేషన్​ ఛాంబర్​ కార్యాలయంలో విజన్​ తెలంగాణ అంశంపై జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

minister harish rao talk on revenue act in Hyderabad
త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం: మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Dec 16, 2019, 7:36 PM IST

రాష్ట్రంలో త్వరతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు రాబోతున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఈ చట్టం జవాబుదారితనంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదని... అయినప్పటికీ మిగతా రాష్ట్రాల కంటే బాగానే ఉన్నామని వెల్లడించారు. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్​ ఛాంబర్‌ కార్యాలయంలో విజన్ తెలంగాణ అంశంపై జరిగిన ఇష్టాగోష్ఠిలో పాల్గొని... పలువురి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారిందని హరీశ్​ పేర్కొన్నారు. మంజీర, గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సద్వినియోగం చేసుకోగలిగామని చెప్పారు. ప్రజల కనీస అవసరాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని వివరించారు. గతంలో మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి... గడిచిన ఐదేళ్లలో రైతుల ఆత్మహత్యలు నిరోధించగలిగినట్లు తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఆవిర్భవించిందని... ఆరోగ్య శ్రీ కొనసాగిస్తూ కేసీఆర్‌ కిట్లు నిరుపేద మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హరీశ్​ రావు తెలిపారు.

త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం: మంత్రి హరీశ్​రావు

ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు

TG_Hyd_44_16_Harishrao_On_Vision_Telangana_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) రాష్ట్రంలో త్వరతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు రాబోతున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఈ చట్టం జవాబుదారితనంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదని....అయినప్పటికి మిగతా రాష్ట్రాల కంటే బాగానే ఉన్నామని హరీష్‌రావు వెల్లడించారు. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషణ్ ఛాంబర్‌ కార్యాలయంలో విజన్ తెలంగాణ అంశంపై జరిగిన చర్చాగోష్టికి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇష్టాగోష్టిలో పలువురి ప్రశ్నలకు ఆర్థికమంత్రి హరీష్‌రావు సమాధానమిచ్చారు. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారిపోయిందని పేర్కొన్నారు. మంజీర, గోదావరి, కృష్ణా నదుల నీళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రజలు కోరుకునే కనీస అవసరాలు తిండి గుడ్డ నీళ్లు వాటిని తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని వివరించారు. గతంలో మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి....గడిచిన ఐదేళ్లలో రైతుల ఆత్మహత్యలు నిరోధించగలిగినట్లు తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఆవిర్భవించిందని...ఆరోగ్య శ్రీ కొనసాగిస్తూ కేసీఆర్‌ కిట్లు నిరుపేద మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హరీష్‌ రావు తెలిపారు. బైట్: హరీష్‌రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.