ETV Bharat / state

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు - minister harish rao meeting

minister harish rao participated in gst council meeting

author img

By

Published : Aug 27, 2020, 11:48 AM IST

Updated : Aug 27, 2020, 2:06 PM IST

11:42 August 27

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్​ సమావేశంలో మంత్రి హరీశ్​రావు, సీఎస్​ సోమేశ్​కుమార్​ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు, డిమాండ్లను హరీశ్‌రావు సమావేశంలో వివరించారు. 

ఈ సమావేశంలో పలు రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాలకు సుమారు రూ.44 వేల కోట్ల బాకీ పడిన కేంద్రం... జీఎస్టీ పరిహారం చెల్లింపుపై నిర్ణయం తీసుకోనుంది. 

Last Updated : Aug 27, 2020, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.