ETV Bharat / state

జ‌య‌హో జ‌య‌శంక‌ర్‌ స‌ర్.. పి‌డికిలెత్తి ప‌లుకుతోంది తెలంగాణ జోహార్!

author img

By

Published : Jun 21, 2020, 4:20 PM IST

ప్రొఫెసర్ కొత్త‌ప‌ల్లి జయశంకర్ వర్ధంతి సంద‌ర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు ఘ‌నంగా నివాళులు అర్పించారు. జ‌య‌హో జ‌య‌శంక‌ర్‌ స‌ర్‌, పి‌డికిలెత్తి ప‌లుకుతోంది తెలంగాణ జోహార్! అని ట్వీట్‌ చేశారు.

minister harish rao paid tribute to professor kothapalli jayashankar in twitter
జ‌య‌హో జ‌య‌శంక‌ర్‌ స‌ర్.. పి‌డికిలెత్తి ప‌లుకుతోంది తెలంగాణ జోహార్!

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ పోరు బాట చూపిన సిద్ధాంత క‌ర్త‌, బంగారు తెలంగాణ‌కు బాటలు చూపిన మ‌హాత్మ అని ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి హ‌రీశ్‌ రావు కొనియాడారు. మీ స్పూర్తిని చెద‌ర‌కుండా గుండెల నిండా ప‌దిలంగా ఉంచుకున్నామ‌ని పేర్కొన్నారు. జ‌య‌హో జ‌య‌శంక‌ర్‌ స‌ర్‌.. పిడికిలెత్తి ప‌లుకుతోంది తెలంగాణ జోహార్! అని ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: పసిడి వన్నెలో కనువిందు చేస్తున్న గ్రహణ సూర్యుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.