ETV Bharat / state

'వైద్యశాఖలో కొవిడ్​తో మరణిస్తే రూ.25 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం!' - latest news of minister etela on health department at council

కరోనా అనేది యావత్​ మానవాళి అనుభవిస్తున్న సమస్యని, దీనిపై అందరూ కలిసికట్టుగా పోరాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల శాసనమండలి వేదికగా పేర్కొన్నారు. అహర్నిషలు కొవిడ్​ కట్టడికై పోరాడుతున్న వైద్య, పారిశుద్య, పోలీస్​ సిబ్బందికి ఏమిచ్చినా తక్కువేనని ఆయన తెలిపారు.

minister etela spoke about the health department in presence of council
వైద్యశాఖలో కృషిచేస్తున్న వారికి ఏమిచ్చినా తక్కువే: ఈటల
author img

By

Published : Sep 10, 2020, 3:42 PM IST

కరోనా కట్టడికి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి అవసరం ఉందని మంత్రి ఈటల పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో ధైర్యం కల్పించాలని తెలిపారు.

హెల్త్ ​డిపార్ట్​మెంట్​లో పనిచేసి కరోనాతో మృతి చెందిన వారికి నివాళులర్పించడమే కాకుండా కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఉద్యోగంతోపాటు రూ. 25లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారని గుర్తుచేశారు.

అలాగే రోగులకు ఇన్సెంటీవ్​ రెండు నెలలే ఇచ్చామని దానిని మరింత కాలం పొడగించేలా చూస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: ఎంత మందికి కరోనా సోకినా చికిత్స అందించడానికి సిద్ధం: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.